నామినేషన్ ర్యాలీతోనే కత్తి సుధీర్ గెలుపు తథ్యమయింది

4చూసినవారు
హన్మకొండ జిల్లా, ఐనవోలు మండలంలోని పున్నెల్ గ్రామ పంచాయతీ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి కత్తి సుధీర్ నామినేషన్ కార్యక్రమం ఘనంగా జరిగింది. భారీ సంఖ్యలో గ్రామస్తులు, కార్యకర్తలు పాల్గొని ర్యాలీ నిర్వహించి నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు మాట్లాడుతూ, నామినేషన్ ర్యాలీతోనే కత్తి సుధీర్ గెలుపు ఖాయమని అన్నారు. ఈ కార్యక్రమం జనసంద్రోహంగా సాగింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్