వర్ధన్నపేట మున్సిపాలిటీపై కాంగ్రెస్ జెండాను రెపరెపలాడిద్దాం

4చూసినవారు
వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, సమిష్టిగా పనిచేసి వర్ధన్నపేట గడ్డపై కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేయాలని పిలుపునిచ్చారు. వర్ధన్నపేటలోని ఎన్నికల కార్యాలయంలో వరంగల్ DCC అధ్యక్షుడు అయూబ్ అధ్యక్షతన జరిగిన సన్నాహక సమావేశంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా, 12వ వార్డు నుంచి 40 మంది బీఆర్ఎస్, బీజేపీ పార్టీల నుంచి మంత్రి కండువా కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you