మామునూర్ ఎయిర్‌పోర్ట్‌కు లైన్ క్లియర్

0చూసినవారు
వరంగల్ మామునూరు ఎయిర్‌పోర్ట్ నిర్మాణానికి లైన్ క్లియర్ అయింది. రాష్ట్ర ప్రభుత్వం 949.14 ఎకరాల భూమిని కేంద్రానికి అప్పగించింది. సర్వే, భూసార పరీక్షలు పూర్తయ్యాయి. ఢిల్లీ బృందం సోమవారం మామునూరును సందర్శించనుంది. త్వరలోనే విమానాశ్రయ పనులు ప్రారంభం కానున్నాయి. ఈ నెలలోనే ప్రధాని మోడీ ఈ విమానాశ్రయాన్ని ప్రారంభించనున్నారని బీజేపీ వర్గాలు తెలిపాయి. దీంతో వరంగల్‌కు మహర్దశ పట్టనుందని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేశారు.

ట్యాగ్స్ :