బైక్ ను ఢీకొన్న లారీ.. యువకుడు అక్కడికక్కడే మృతి

5చూసినవారు
బైక్ ను ఢీకొన్న లారీ.. యువకుడు అక్కడికక్కడే మృతి
ఐనవోలు మండలం పున్నేలు క్రాస్ రోడ్డు జాతీయ రహదారిపై బైక్ ను లారీ ఢీ కొట్టిన దుర్ఘటనలో జాఫర్ఘడ్ మండలం సాగరం గ్రామానికి చెందిన పిన్నింటి తరుణ్ అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్