గంజాయి లభ్యం... ముగ్గురు అరెస్ట్

0చూసినవారు
గంజాయి లభ్యం... ముగ్గురు అరెస్ట్
వరంగల్ జిల్లాలో మామునూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని నక్కలపల్లి గ్రామంలో చెరువుగట్టు వద్ద ముగ్గురు అనుమానాస్పద వ్యక్తుల వద్ద నుంచి 140 గ్రాముల గంజాయిని డ్రగ్స్ కంట్రోల్ టీం, పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అబ్దుల్ ఆఫనన్, షేక్ వాసిముద్దీన్, కొట్టే సాయికిరణ్‌లను అదుపులోకి తీసుకున్న పోలీసులు, వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఈ సంయుక్త తనిఖీలు డ్రగ్స్ నియంత్రణలో భాగంగా నిర్వహించబడ్డాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్