వర్ధన్నపేట అభ్యర్థులకు ‘బీ-ఫామ్‌లు’ అందజేసిన ఎమ్మెల్యే

5చూసినవారు
వర్ధన్నపేటలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కీలక ఘట్టాన్ని విజయవంతంగా పూర్తి చేసింది. కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థులకు బీ-ఫామ్‌లను అందజేస్తూ ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అభినందనలు తెలిపారు. మున్సిపాలిటీలో విజయఢంకా మోగించడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రజల నుంచి లభిస్తున్న ఆదరణ చూస్తుంటే అన్ని వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ విజయం పై నమ్మకం కలుగుతోందన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్