ఉమ్మడి వరంగల్ జిల్లాలో మున్సిపల్ నామినేషన్ల జోరు

2చూసినవారు
ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 12 మున్సిపాలిటీలలో ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో భాగంగా, వివిధ పార్టీలు మరియు స్వతంత్ర అభ్యర్థులుగా మొత్తం 679 మంది నామినేషన్లు దాఖలు చేశారు. తొలిరోజు దాఖలైన 49 నామినేషన్లతో కలిపి మొత్తం సంఖ్య 728కి చేరుకుంది. భూపాలపల్లిలో 20, పరకాలలో 39, స్టేషన్ ఘన్పూర్ లో 59, వర్ధన్నపేటలో 32 నామినేషన్లు దాఖలయ్యాయి. నామినేషన్ల కేంద్రంలోకి అభ్యర్థులను, బలపరిచే వారిని మాత్రమే పోలీసులు అనుమతించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్