కల్లెడలో వడదెబ్బతో ఒకరి మృతి

0చూసినవారు
కల్లెడలో వడదెబ్బతో ఒకరి మృతి
పర్వతగిరి మండలంలోని కల్లెడ గ్రామంలో యాసారపు యాకయ్య అనే కూలీ వడదెబ్బతో మృతి చెందాడు. అధిక ఎండల కారణంగా సాయంత్రం అస్వస్థతకు గురైన యాకయ్య, బుధవారం తెల్లవారుజామున వరంగల్కు తరలిస్తుండగా మార్గమధ్యంలో మరణించాడు. యాకయ్య భార్య గతంలోనే మరణించినట్లు తెలిసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్