ఉపాధి హామీ పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలి

0చూసినవారు
పర్వతగిరి మండలంలోని అన్నారం షరీఫ్, రావూరు, మోత్య తండా గ్రామాల్లో ఉపాధి హామీ పనులను వ్యవసాయ కార్మిక సంఘం వరంగల్ జిల్లా కమిటీ పర్యటించింది. 2005 నాటి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలని, కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త చట్టం పేదలను మోసం చేస్తుందని సంఘం మండిపడింది. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షులు నవీన్ల స్వామి, మహిళా కూలీల జిల్లా కన్వీనర్ మొగు లోజు శారద తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్