కేసీఆర్ పై రాజకీయ వేధింపులు: రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని బొందపెడతాం - ఎర్రోళ్ళ శ్రీనివాస్

6చూసినవారు
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై కాంగ్రెస్ సర్కార్ రాజకీయ వేధింపులకు వ్యతిరేకంగా ఇస్నాపూర్ బొంబాయి జాతీయ రహదారిపై బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా డా ఎర్రోళ్ళ శ్రీనివాస్ మాట్లాడుతూ, కేసీఆర్ గారిని ముట్టుకుంటే రాష్ట్రం అగ్నిగుండంలా మారుతుందని, పాలన చేతకాక, ప్రజల దృష్టి మళ్లించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్ పై వేధింపులకు పాల్పడుతోందని ఆరోపించారు. కేసీఆర్ జోలికి వస్తే రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బొందపెట్టడానికి తెలంగాణ సమాజం సిద్ధంగా ఉందని హెచ్చరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్