భవిత కేంద్రాల్లో ఫిజియోథెరపిస్టుల నియామకం: దరఖాస్తులకు ఆహ్వానం

987చూసినవారు
భవిత కేంద్రాల్లో ఫిజియోథెరపిస్టుల నియామకం: దరఖాస్తులకు ఆహ్వానం
హనుమకొండ జిల్లా సమగ్ర శిక్ష విభాగం ఆధ్వర్యంలో ప్రత్యేక అవసరాలున్న విద్యార్థుల కోసం నిర్వహిస్తున్న భవిత కేంద్రాల్లో ఫిజియోథెరపిస్టు పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. అడిషనల్ కలెక్టర్, ఇన్చార్జ్ డీఈఓ వెంకటరెడ్డి ఈ విషయాన్ని తెలిపారు. పరకాల, శాయంపేట, ఆత్మకూరు, దామెర, వేలేరు, కమలాపూర్, భీమదేవరపల్లి, నడికూడ మండలాల్లో తాత్కాలిక నియామకాలు చేపడతారు. ఈ నెల 13 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు.

సంబంధిత పోస్ట్