మేడారం సారలమ్మ గద్దెలపై ప్రతిష్ట, భక్తుల పోటెత్తిన దర్శనం

4చూసినవారు
ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారం కన్నేపల్లిలో సారలమ్మ గుడిని శుద్ధి చేసి, ముగ్గులు వేసి, అలుకులు చల్లి, బంతిపూలతో తోరణాలు కట్టి, జంపన్న వాగును దాటుకొని బుధవారం రాత్రి సారాలమ్మను ప్రధాన పూజారులు గద్దెలపై ప్రతిష్టించారు. గురువారం సారలమ్మ దర్శనానికి విఐపి, సాధారణ భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్