వర్ధన్నపేట: 25ఏళ్ల గులాబీ పండుగ వాల్ పోస్టర్స్ ఆవిష్కరణ

72చూసినవారు
వర్ధన్నపేట: 25ఏళ్ల గులాబీ పండుగ వాల్ పోస్టర్స్ ఆవిష్కరణ
బీఆర్ఎస్ రజతోత్సవ సభను ఈ నెల 27న నిర్వహించనున్నారు. ఈ సందర్బంగా 25 ఏళ్ల గులాబీ పండుగ వాల్ పోస్టర్స్ ను మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు శనివారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ ఆవాల రాధికా రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పోలపల్లి రామ్మూర్తి, గ్రామ శాఖ అధ్యక్షులు రాజేష్ కుమార్, డివిజన్ ఎస్సీ సెల్ అధ్యక్షులు పసునూరి రమేష్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్