వర్ధన్నపేట: వర్షాకాలంలో రోగాల పట్ల అప్రమత్తంగా ఉండాలి

84చూసినవారు
వర్ధన్నపేట: వర్షాకాలంలో రోగాల పట్ల అప్రమత్తంగా ఉండాలి
వానాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పల్లె దవాఖాన వైద్యులు సురేష్ కుమార్ అన్నారు. వర్ధన్నపేట మండలం కడారిగూడెంలోశనివారం ప్రత్యేక వైద్య శిబిరంలో సుమారు 80 మంది గ్రామస్తులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ చేతుల పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రత, వ్యక్తిగత శుభ్రతపై గ్రామాల్లో సిబ్బంది అవగాహన కల్పించారన్నారు.

సంబంధిత పోస్ట్