వర్ధన్నపేట నియోజకవర్గం, మండలం తిమ్మాపురం హవేలీ జక్కలోది గ్రామం కరెంట్ తీగలు ఇండ్లపై నుండి ఉన్నాయి. పాత కరెంట్ పోల్స్ 2004 నాటివి తీసివేసి కొత్త పోల్స్ వేయాలి.. అలాగే కొత్త పోల్ వేసి దానికి కేసింగ్ వేయకుండానే ఖాళీ తీగతో చుట్టి వెళ్లారు. కరెంట్ పోల్స్ ఎప్పుడు విరిగిపోతాయో అని భయభ్రాంతులకు గురి అవుతున్నామన్న పట్టించుకుంటలేరు అని ప్రజలు వాపోతున్నారు.