వర్ధన్నపేట: పార్థివదేహానికి పూలమాల వేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే

72చూసినవారు
వర్ధన్నపేట: పార్థివదేహానికి పూలమాల వేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే
వర్ధన్నపేట మండలంకి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు మునిగాల మల్లేశం తండ్రి మునిగాల సమ్మయ్య ఆదివారం గుండెపోటుతో ఆకస్మికంగా మరణించినందున వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు కట్ర్యాలలోని వారి నివాసం వద్ద సోమవారం సమ్మయ్య పార్థివ దేహాన్ని సందర్శించి పూలమాలవేసి నివాళులర్పిచారు. మల్లె ఫ్రెండ్ కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి తన ప్రగాఢ సానుభూతి సంతాపం తెలిపారు.

సంబంధిత పోస్ట్