వరంగల్: టీ షర్ట్స్ పంపిణీ చేసిన బీఆర్ఎస్ నేత రఘువంశీ

82చూసినవారు
వరంగల్: టీ షర్ట్స్ పంపిణీ చేసిన బీఆర్ఎస్ నేత రఘువంశీ
అంబేద్కర్ జయంతి సందర్బంగా ఐనవోలు మండల కేంద్రంలో సోమవారం డప్పు కళాకారుల బృందం ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీలో ఐనవోలు బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకుడు గడ్డం రఘువంశీ గౌడ్ డప్పు కళా బృందానికి తన వంతుగా టీ షర్ట్స్ మరియు ఇతరత్ర సహాయ సహకారాలు అందించడం జరిగింది.

సంబంధిత పోస్ట్