గడ్డి మందు నిషేధంపై కేంద్ర మంత్రులను కలుస్తా: ఎంపీ

24చూసినవారు
గడ్డి మందు నిషేధంపై కేంద్ర మంత్రులను కలుస్తా: ఎంపీ
వరంగల్ ఎంపీ కడియం కావ్య మాట్లాడుతూ, గడ్డి మందు సైనైడ్ కంటే ప్రమాదకరమని తెలిపారు. ప్రాణాంతకమైన గడ్డి మందు (PARAQUAT)ను వెంటనే నిషేధించాలని డిమాండ్ చేస్తూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సులో ఆమె పాల్గొన్నారు. గడ్డి మందు నిషేధంపై కేంద్ర మంత్రులను కలుస్తానని, ఈ మందు రద్దు అయ్యే వరకు తన పోరాటం కొనసాగిస్తానని ఎంపీ కడియం కావ్య చెప్పారు.
Job Suitcase

Jobs near you