Feb 09, 2026, 16:02 IST/
దారుణం.. అత్తపై అల్లుడు హత్యాచారం
Feb 09, 2026, 16:02 IST
TG: నాగర్కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలంలో దారుణం చోటుచేసుకుంది. కన్నబిడ్డకు పెళ్లి చేసి, ఇల్లరికం తెచ్చుకున్న అల్లుడు తన అత్తపై అత్యాచారం చేసి హత్య చేశాడు. తాగుడుకు బానిసైన అల్లుడు కుమార్తెను వేధిస్తుండటంతో అత్త అతన్ని ఇల్లరికం తెచ్చుకుంది. ఇటీవల భార్యాభర్తల గొడవతో భార్య బంధువుల ఇంటికి వెళ్లగా, ఆదివారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో అత్తపై అత్యాచారం చేసి, కొట్టి చంపాడు.