గోరువెచ్చని నీటితో చర్మ సమస్యలు దూరం: నిపుణులు

11485చూసినవారు
గోరువెచ్చని నీటితో చర్మ సమస్యలు దూరం: నిపుణులు
గోరువెచ్చని నీటితో ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ప్రతి రోజు ఉదయం ఒక గ్లాసు వెచ్చని నీరు తాగడం వల్ల జీర్ణక్రియ, రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. ఇంకా తలనొప్పి, గొంతు సమస్యలు, ముక్కు దిబ్బడ వంటి సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. మలబద్ధకం, గ్యాస్, ఎసిడిటీ, ఉబ్బరం వంటి సమస్యలు తగ్గుతాయి. వేడి నీరు తాగితే శరీరం నుంచి మలినాలను తొలగిపోతాయి. చర్మ సమస్యలు దరిచేరవు.

సంబంధిత పోస్ట్