భారత్‌ జట్టును హెచ్చరించిన ట్రావిస్ హెడ్

16305చూసినవారు
భారత్‌ జట్టును హెచ్చరించిన ట్రావిస్ హెడ్
టీ20 సిరీస్‌కు ముందు ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ ట్రావిస్ హెడ్ భారత్ జట్టుకు హెచ్చరికలు జారీ చేశారు. భారత్ కు బలమైన బ్యాటింగ్ ఉన్నప్పుడు దూకుడుగా ఆడాలని బంతులు వృధా చేసుకోవద్దని తెలిపారు. మాకు డేవిడ్, స్టోయినిస్, ఇంగ్లిస్, మాక్స్‌వెల్ వంటి బ్యాటింగ్‌ లైనప్ ఉందని మేము దూకుడుగా ఆడితే ఎన్ని పరుగులైన లేదా ఎంత స్కోర్ అయినా చేయగలమని హెచ్చరించాడు. వీలైనన్ని ఎక్కువ పరుగులు చేయడానికె ప్రయత్నిస్తాం అంటూ చెప్పుకొచ్చారు.

సంబంధిత పోస్ట్