యూపీఐ యాప్స్‌ వాడేవారికి హెచ్చరిక.. ఇలాంటివి జరిగితే జాగ్రత్తలు తప్పనిసరి

102చూసినవారు
యూపీఐ యాప్స్‌ వాడేవారికి హెచ్చరిక.. ఇలాంటివి జరిగితే జాగ్రత్తలు తప్పనిసరి
ప్రస్తుతం డిజిటల్ యుగంలో ఆన్‌లైన్ బ్యాంకింగ్ సేవలు విస్తృతంగా అందుబాటులోకి వచ్చాయి. యూపీఐ రాకతో డిజిటల్ లావాదేవీలు గణనీయంగా పెరిగాయి. అయితే, సైబర్ నేరగాళ్లు ఓటీపీలు, కేవైసీ అప్‌డేట్, యూపీఐ యాప్‌ల పేరుతో మోసాలకు పాల్పడుతూ లక్షల మందిని నష్టపరుస్తున్నారు. డిజిటల్ లావాదేవీలు చేసేటప్పుడు యాప్ నోటిఫికేషన్లను పరిశీలించడం, అనుమానాస్పద యాప్‌లను ఇన్‌స్టాల్ చేసుకోకపోవడం, యూపీఐ ఐడీలను నిర్ధారించుకోవడం వంటి జాగ్రత్తలు తీసుకోవడం అత్యవసరం.

సంబంధిత పోస్ట్