ఝాన్సీ రాణి లక్ష్మీబాయిని దొంగ దెబ్బ తీసి చంపారా?

7617చూసినవారు
ఝాన్సీ రాణి లక్ష్మీబాయిని దొంగ దెబ్బ తీసి చంపారా?
యుద్ధంలో వెనుక చాటుగా వచ్చిన ఒక ఆంగ్లేయ సైనికుడు ఆమె వీపులో చురకత్తిని దించాడు. తనపై దాడి చేసిన సైనికుడిపై రాణి కత్తితో విరుచుకుపడ్డారు. అయినా సరే ఆమె యుద్ధం ఆపలేదు. తర్వాత రాణికి రైఫిల్ గుండు తగిలి నేలకొరిగారు. అనంతరం ఆమె కుడి చేతితో యుద్ధం చేస్తుండగా ఆంగ్లేయులు గుంపుగా వచ్చి కత్తులతో దాడి చేయగా రాణి నుదుటికి గాయమై నెత్తురు ధారగా కారింది. వారితో యుద్ధం చేస్తూ చివరికి రాణి గుర్రం పైనుంచి కిందికి పడిపోయారు.

సంబంధిత పోస్ట్