చిత్ర పరిశ్రమ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం: సీఎం రేవంత్ రెడ్డి (VIDEO)

5678చూసినవారు
గద్దర్ అవార్డుల వేడుకలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం చిత్ర పరిశ్రమ అభివృద్ధికి కట్టుబడి ఉందన్నారు. హాలీవుడ్, బాలీవుడ్ స్థాయి వాతావరణాన్ని హైదరాబాద్‌లో ఏర్పరచే దిశగా చర్యలు తీసుకుంటామన్నారు. సినీ రంగానికి అన్ని విధాలా మద్దతు ఉంటుందన్నారు. రైజింగ్ తెలంగాణ-2047 విజన్ డాక్యుమెంటులో సినీ పరిశ్రమకూ ప్రత్యేకంగా చాప్టర్ అందిస్తామంటూ ఆయన స్పష్టం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్