ఉగ్రవాదాన్ని ఓడించాలని దృఢ సంకల్పంతో ఉన్నాం: ప్రధాని మోదీ

78చూసినవారు
ఉగ్రవాదాన్ని ఓడించాలని దృఢ సంకల్పంతో ఉన్నాం: ప్రధాని మోదీ
ఉగ్రవాదాన్ని పూర్తిగా ఓడించాలని భారత్ దృఢ సంకల్పంతో ఉందని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. ఆపరేషన్ సింధూర్ ఇందుకు ప్రతీకగా నిలిచిందని ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. జాతీయ భద్రత విషయంలో ఎలాంటి రాజీ ఉండదని భారత భద్రతా దళాలు మరోసారి ప్రపంచానికి చాటిచెప్పాయని అన్నారు. దేశ భద్రత, ప్రజల రక్షణ కోసం ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని మోదీ తన పోస్టులో పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్