చీరలు కట్టుకోవడం మనకు అలవాటు: నటి రోహిణి

39చూసినవారు
సీఐటీయూ 18వ అఖిల భారత మహాసభలకు సినీ నటి రోహిణి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మహిళల పాత్ర, వస్త్రధారణ, సమానత్వం వంటి అంశాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. వస్త్రధారణ విషయంలో మహిళలకే నిబంధనలుగా మారుతున్న పరిస్థితిని ప్రశ్నిస్తూ, ‘మగవారికి పద్ధతులు ఉండవా?’ అని ఆమె నిలదీశారు. తాము పుట్టిన దేశ సంప్రదాయాల ప్రకారం వస్త్రధారణ ఉండాలంటే తప్పేంటని పేర్కొన్నారు. మహిళలు ఇంట్లో చేసే పనికి సమాజంలో సరైన విలువ దక్కడం లేదని, జీతం లేని శ్రామికులుగా మిగిలిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్