కవిత ఆరోపణలను మేం నమ్ముతున్నాం: మహేష్ కుమార్ గౌడ్

44చూసినవారు
TG: కేటీఆర్, హరీష్ రావుపై కవిత చేసిన ఆరోపణలను తాము నమ్ముతున్నామని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. 'కవిత చేసిన ప్రతి ఆరోపణకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత KTR, హరీష్ రావుపై ఉంది. పదేళ్ల BRS పాలనలో ఎన్ని వేల ఉద్యోగాలు ఇచ్చారో శ్వేతపత్రం విడుదల చేయాలి. నిరుద్యోగుల గురించి మొసలి కన్నీరు కార్చే అర్హత వారికి లేదు' అని అన్నారు.

సంబంధిత పోస్ట్