చాలా ఏళ్ళు ఓపికగా చూశాం.. ఇప్పుడు భరించేది లేదు: హరీశ్

51చూసినవారు
చాలా ఏళ్ళు ఓపికగా చూశాం.. ఇప్పుడు భరించేది లేదు: హరీశ్
మతం పేరు అడిగి టూరిస్టులను చంపడం దేశ ప్రజల మనసులను కలచివేసిందని BRS నేత హరీశ్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. HYD-సూరారంలోని మల్లారెడ్డి హెల్త్ సిటీలో దేశ సైనికులకు సంఘీభావం తెలిపి మాట్లాడారు. 'సహనానికి, ఓపికకు హద్దు ఉంటుంది. చాలా సంవత్సరాలు ఓపికగా చూశాం. ఇప్పుడు భరించేది లేదు. దేశ ప్రజల భద్రతే ముఖ్యం. ఇలాంటి సమయంలో దేశంలోని ప్రతీ యువతీ యువకుడు త్యాగానికి సిద్ధంగా ఉండాలి. సైనికుల పోరాటం, ధైర్యమే మాకు స్ఫూర్తి' అని అన్నారు.

సంబంధిత పోస్ట్