అస్సాంలో
బీజేపీ మూడోసారి అధికారంలోకి వచ్చిందని,
కాంగ్రెస్ అధికారంలో ఉన్న చోట అవినీతి రాజ్యమేలుతుందని ప్రధాని నరేంద్ర
మోదీ అన్నారు. బెంగాల్ ప్రజలు టీఎంసీ, లెఫ్ట్ పార్టీలను తిరస్కరించి, మమత నియంతృత్వాన్ని ఎదిరించారని ఆయన పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి.