మెట్రో విస్తరణకు నిర్ణయం తీసుకున్నాం: సీఎం రేవంత్

27చూసినవారు
మెట్రో విస్తరణకు నిర్ణయం తీసుకున్నాం: సీఎం రేవంత్
TG: హైదరాబాద్‌లో మెట్రో విస్తరణకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని సీఎం రేవంత్ అసెంబ్లీలో తెలిపారు. ఇప్పటికే మెట్రో విస్తరణకు ఉన్న అడ్డంకులపై సమీక్షించామన్నారు. ప్రస్తుతం 69 కి.మీ. మెట్రో నిర్మాణం జరిగిందని చెప్పారు. మెట్రో ఫేజ్-2ఏ కింద 76.4 కి.మీ, మెట్రో ఫేజ్-2బి కింద 86.1 కి.మి మేర నిర్మాణం కోసం కేంద్రానికి ప్రతిపాదనలు పంపామని సభలో వెల్లడించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్