బీజేపీతో ఎవరు క్లోజ్‌గా మూవ్ అవుతున్నారో తెలుసు-కేటీఆర్

25చూసినవారు
బీజేపీతో ఎవరు క్లోజ్‌గా మూవ్ అవుతున్నారో తెలుసు-కేటీఆర్
మీనాక్షి నటరాజన్ వ్యవహారంలో ఆమెతో విభేదాలు ఉన్నవారే ఈ సమాచారం ఇచ్చారని మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. ఇది కాంగ్రెస్ చేసిన పనేనని, సమాచారం ఎవరు ఇచ్చారో విచారణ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. బీజేపీతో ఎవరు సన్నిహితంగా ఉంటున్నారో తెలుసుకోవాలని ఆయన అన్నారు.