కేంద్ర బడ్జెట్‌లో మాకు న్యాయం చేయాలి: ఎంపీ చామల

34చూసినవారు
కేంద్ర బడ్జెట్‌లో మాకు న్యాయం చేయాలి: ఎంపీ చామల
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల సందర్భంగా తెలంగాణకు ప్రాధాన్యం ఇవ్వాలని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కేంద్రాన్ని కోరారు. ఫెడరల్ వ్యవస్థలో అన్ని రాష్ట్రాలకు సమన్యాయం చేయాలని, డబుల్ ఇంజన్ సర్కార్ అంటున్న కేంద్రం తమ ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాలకు, ఎన్నికలు ఉన్న రాష్ట్రాలకు నిధులు ఇస్తుందని ఆయన విమర్శించారు. బుధవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, ఈసారి తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ లో న్యాయం చేస్తుందని ఆశిస్తున్నామని పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్