22A పోరాడుతున్నందుకే మమ్మల్ని టార్గెట్ చేశారు: హరీశ్ రావు

3696చూసినవారు
22A పోరాడుతున్నందుకే మమ్మల్ని టార్గెట్ చేశారు: హరీశ్ రావు
TG: 22A భూములపై పోరాతున్నందుకే తమను టార్గెట్ చేశారని మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శించారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే తప్పుడు కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. పోరాటాలు తమకు కొత్త కాదని, మళ్లీ తమ ప్రభుత్వం వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అక్రమ కేసులు పెట్టినవారిని తమ ప్రభుత్వం వచ్చాక వదిలేది లేదని హెచ్చరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్