మరో జలసంధిని మూసివేస్తాం: హూతీలు

78చూసినవారు
మరో జలసంధిని మూసివేస్తాం: హూతీలు
అమెరికా-ఇజ్రాయెల్‌తో యుద్ధం నేపథ్యంలో ఇప్పటికే ఇరాన్ హర్మూజ్‌ను మూసివేయడంతో చాలా దేశాల్లో చమురు, గ్యాస్ సంక్షోభం నెలకొంది. ఇప్పుడు సూయజ్ కెనాల్‌కు వెళ్లే మార్గంలోని మరో జలసంధిని మూసివేస్తామని యెమెన్‌లోని హూతీలు హెచ్చరించారు. ప్రపంచ శాంతికి విఘాతం కలిగే చర్యలను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కొనసాగిస్తే తాము బాబ్ అల్ మాండెబ్ జలసందిని మూసివేస్తామని హెచ్చరించారు. దాంతో మరోసారి యుద్ధం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

సంబంధిత పోస్ట్