తెలంగాణలో ఒంటరిగా పోటీ చేసి అధికారంలోకి వస్తాం : లక్ష్మణ్‌

21చూసినవారు
తెలంగాణలో ఒంటరిగా పోటీ చేసి అధికారంలోకి వస్తాం : లక్ష్మణ్‌
కరీంనగర్ జిల్లాలో పర్యటిస్తున్న బీజేపీ రాజ్యసభ సభ్యుడు కె. లక్ష్మణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ అబద్ధపు హామీలిచ్చి అధికారంలోకి వచ్చిందని, తెలంగాణలో బీజేపీ ఒంటరిగానే పోటీ చేసి అధికారంలోకి వస్తుందని ఆయన అన్నారు. ఎగ్జిట్ పోల్స్ ఎలా ఉన్నా, ఐదు రాష్ట్రాల్లో బీజేపీదే అధికారమని, కేసీఆర్ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్