ప్రజల తరఫున ఇకముందూ పోరాడతా: కోదండరాం

5చూసినవారు
ప్రజల తరఫున ఇకముందూ పోరాడతా: కోదండరాం
TG: సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్సీ పదవీ ఉపయోగపడుతుందని భావిస్తున్నానని కోదండరాం అన్నారు. ఇవాళ ప్రమాణస్వీకారం చేసిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యూనివర్సిటీల పునరుద్ధరణ, బీసీ రిజర్వేషన్ల సాధన వంటి అనేక అంశాలపై పని చేస్తూనే ఉన్నామన్నారు. ఇంతకాలం పోరాడినట్లే ప్రజల తరఫున ఇకముందూ పోరాడతామని స్పష్టం చేశారు.

ట్యాగ్స్ :