దండుపాళ్యం బ్యాచ్ అంటే దంచికొడతాం: మంత్రి సీతక్క హెచ్చరిక (వీడియో)

22679చూసినవారు
TG: మంత్రి సీతక్క జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. మంగళవారం బోరబండ డివిజన్‌లో పర్యటించిన ఆమె, బీఆర్ఎస్ అబద్ధపు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. మరోసారి తమ కేబినెట్‌ను దండుపాళ్యం బ్యాచ్ అంటే ఊరుకునేది లేదని, దంచికొడతామని సీతక్క హెచ్చరించారు. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌ను రౌడీ షీటర్ అనడం సరికాదని, ఆయన పక్కా లోకల్ వ్యక్తి అని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్