కేంద్ర హోం మంత్రి అమిత్ షా, 2026 మార్చి 31లోగా నక్సలిజాన్ని అంతం చేస్తామని ప్రకటించారు. ఛత్తీస్‌గఢ్‌లో 170 మంది మావోయిస్టులు లొంగిపోయారు. నిన్న మహారాష్ట్రలో 61 మంది మావోయిస్టులు లొంగిపోయారు. 2024 జనవరి నుంచి ఇప్పటివరకు 2100 మంది మావోయిస్టులు లొంగిపోగా, 1785 మందిని అరెస్ట్ చేశారు. 477 మంది ఎన్‌కౌంటర్‌లో మరణించారు.