కర్ణాటక సీఎం డీకే శివకుమార్ తాగునీటికే తొలి ప్రాధాన్యం ఇస్తామని, అఖిలపక్షం విలువైన సూచనలు చేసిందని, మాజీ సీఎంల సలహాలు స్వీకరించామని తెలిపారు. మేకదాటుతో కావేరి జల వివాదానికి శాశ్వత పరిష్కారం లభిస్తుందని, దీనివల్ల కర్ణాటక, తమిళనాడుకు ప్రయోజనం కలుగుతుందని ఆయన పేర్కొన్నారు.