యుద్ధాన్ని మరింత తీవ్రతరం చేస్తాం: ట్రంప్ (వీడియో)

44చూసినవారు
ఇరాన్‌పై యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పందించారు. యుద్ధాన్ని మరింత తీవ్రతరం చేస్తామని ట్రంప్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌లో చెత్తను ఏరివేస్తున్నామని, ఇంటి నుంచి బయటికి రావొద్దని అమెరికా ప్రజలకు పిలుపునిచ్చారు. తాము ఇంకా యుద్ధాన్ని ఉధృతం చేయలేదని, త్వరలోనే ఉధృతం చేస్తామని ప్రకటించారు. యుద్ధం మరో నాలుగైదు వారాలు కొనసాగవచ్చని అభిప్రాయపడ్డారు. తమ బలగాలు ఇరాన్‌ను తరిమికొట్టాయని, అరబ్‌ దేశాలపై ఇరాన్‌ దాడి చేయడం ఆశ్చర్యం కలిగించిందన్నారు.

సంబంధిత పోస్ట్