ఆయిల్ ఫెడ్ ఆస్తులను ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తే ఊరుకోం: MLC దాసోజు

3చూసినవారు
TG: ఆయిల్ ఫెడ్‌కి చెందిన ఒక్క గజం భూమిని కూడా ప్రైవేట్ పరం చేయొద్దని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ డిమాండ్ చేశారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. బస్‌ భవన్‌ ఎదురుగా ఉన్న సుమారు 16 వేల గజాల భూమిని ఆయిల్ ఫెడ్ సంస్థకే కేటాయించాలన్నారు. లక్షలాది మంది రైతుల భవిష్యత్తుతో ముడిపడి ఉన్న ఆయిల్ ఫెడ్ ఆస్తులను ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తే ఊరుకోమని హెచ్చరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్