మరో రెండు నెలల్లో AI యూనివర్సిటీ ప్రారంభిస్తాం: శ్రీధర్ బాబు

63చూసినవారు
మరో రెండు నెలల్లో AI యూనివర్సిటీ ప్రారంభిస్తాం: శ్రీధర్ బాబు
TG: రాష్ట్రంలో మరో 2నెలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వర్సిటీని ప్రారంభిస్తామని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. HYDలో కోవాసెంట్ ఏఐ ఇన్నోవేషన్ సెంటర్ ప్రారంభోత్సవంలో మంత్రి మాట్లాడుతూ.. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు, ఇంజినీరింగ్ చదువులు పూర్తిచేసే విద్యార్థులకు దీని ద్వారా నూతన నైపుణ్యాల్లో శిక్షణ అందిస్తామని తెలిపారు. AI సాంకేతిక దూకుడుతో వారంతా నైపుణ్యాలను పెంచుకోక తప్పని పరిస్థితి ఏర్పడిందని అన్నారు.

సంబంధిత పోస్ట్