సిప్ లో '11-12-20' సూత్రంతో కోటి రూపాయల సంపద!

14210చూసినవారు
సిప్ లో '11-12-20' సూత్రంతో కోటి రూపాయల సంపద!
మార్కెట్లో ఉన్న పెట్టుబడి అవకాశాల్లో, తక్కువ రిస్క్‌తో మంచి లాభాలు ఇచ్చే మార్గంగా SIP చాలా ఉపయోగకరం. ‘11-12-20’ అనే సూత్రాన్ని అనుసరిస్తే ఆర్థిక లక్ష్యాలు సులభంగా చేరవచ్చు. ప్రతి నెల రూ.11,000 ని 20 సంవత్సరాలు 12% రాబడితో పెట్టుబడి పెడితే, కోటి రూపాయల వరకు సంపద చేరుతుంది. మొత్తం పెట్టుబడి రూ.26.4 లక్షలు కాగా, చక్రవడ్డీ వల్ల సుమారు రూ.83.5 లక్షల వరకు పెరిగే అవకాశం ఉంది. పదవీ విరమణ, పిల్లల చదువులు, ఇల్లు వంటి లక్ష్యాలకు ఇది ఉపయోగపడుతుందని నిపుణుల అంచనా.

సంబంధిత పోస్ట్