19 నుంచి మోగనున్న పెళ్లి బాజాలు
By Rathod 70చూసినవారుఈ నెల 19వ తేదీ నుంచి పెళ్లి బాజాలు మోగనున్నాయి. మొత్తం 53 శుభగడియలు ఉన్నాయని పండితులు చెబుతున్నారు.
ఫిబ్రవరి: 19, 20, 21, 24, 25, 26
మార్చి: 1, 3, 4, 7, 8, 9, 11, 12
ఏప్రిల్: 15, 20, 21, 25, 26, 27, 28, 29
మే: 1, 3, 5, 6, 7, 8, 13, 14
జూన్: 21, 22, 23, 24, 25, 26, 27, 29
జులై: 1, 6, 7, 11
నవంబర్: 21, 24, 25, 26
డిసెంబర్: 2, 3, 4, 5, 6, 11, 12