పండ్ల తోటలో కలుపు యాజమాన్యం

8417చూసినవారు
పండ్ల తోటలో కలుపు యాజమాన్యం
సరైన సమయంలో సరైన యాజమాన్య పద్దుతులను అనుసరించడం వ్యవసాయంలో అత్యంత ప్రధానం. అందులోనూ ముఖ్యంగా కలుపు నివారణపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. లేకుంటే పంటకు అందాల్సిన పోషక పదార్థాలు అందక దాదాపు 40% దిగుబడి తగ్గే అవకాశం ఉంటుంది. పండ్ల తోటల తొలిదశలో అంతర పంటలు వేయడం వల్ల కలుపు యాజమాన్యం చేపట్టవచ్చు. అలాగే అందుబాటులో ఉన్న యంత్రాలను ఉపయోగించి కలుపు మొక్కలను చాలా వరకు నియంత్రించవచ్చు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you