గుడ్డు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు?

15781చూసినవారు
గుడ్డు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు?
గుడ్లు ప్రోటీన్, విటమిన్ D, విటమిన్ B12, కోలిన్, ల్యూటీన్, జియాక్సాంథిన్ వంటి ముఖ్యమైన పోషకాలను అందిస్తాయి. గుడ్లలోని ప్రోటీన్ కండరాలను నిర్మించడానికి, మరమ్మతు చేయడానికి సహాయపడుతుంది. గుడ్లలో ఉండే కోలిన్ మెదడు అభివృద్ధికి చాలా ముఖ్యమైనది. గుడ్డులో ఉండే విటమిన్ E, బయోటిన్, ఫోలేట్ వంటివి జుట్టును ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. ఇది ఆహార నియంత్రణకు.. బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్