నేడు చికెన్ ధరలు ఎలా ఉన్నాయంటే?

4చూసినవారు
నేడు చికెన్ ధరలు ఎలా ఉన్నాయంటే?
తెలుగు రాష్ట్రాల్లో ఆదివారం వచ్చిందంటే చాలు చికెన్ షాపుల దగ్గర సందడి మామూలుగా ఉండదు. ఈ క్రమంలోనే మాంసం ప్రియులు గుడ్ న్యూస్ అందింది. గత వారంతో పోలిస్తే తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు పెద్దగా మారలేదు. హైదరాబాద్‌లో గత వారం రూ.280-300 ఉన్న స్కిన్‌లెస్ చికెన్ ధర ఇప్పుడు రూ.280-310కి చేరింది. ఖమ్మంలో రూ.300, సూర్యాపేటలో రూ.280, నిజామాబాద్‌లో రూ.270గా ఉంది. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖలో రూ.280, గుంటూరులో రూ.260 పలుకుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్