టీ షర్ట్‌లో T అంటే అర్దమిదే (వీడియో)

22చూసినవారు
"ఫ్యాషన్ ప్రపంచం రోజురోజుకూ మారుతోంది. కొత్త ట్రెండ్స్‌ వస్తున్నాయి, కానీ వాటిలో ఎప్పటికీ అవుట్‌ కాకుండా నిలిచిపోయినది టీ షర్ట్‌. సౌకర్యవంతం, తక్కువ ఖర్చుతో లభించడం, ప్రతి దుస్తులకు మ్యాచ్‌ అవ్వడం వల్ల టీ షర్ట్‌ ప్రతి వయసువారికీ ప్రియమైనది. కాలేజీ స్టూడెంట్స్‌ నుంచి ప్రొఫెషనల్స్‌ వరకూ అందరి వార్డ్‌రోబ్‌లో కనీసం కొన్ని టీ షర్ట్లు తప్పనిసరిగా ఉంటాయి. కానీ ‘టీ’ అక్షరానికి వెనుక ఉన్న అర్థం చాలా మందికి తెలియదు. పూర్తి వివరాలు వీడియోలో చూడండి.
Job Suitcase

Jobs near you