ఇవాళిలోగా e-KYC చేయించకపోతే?

23చూసినవారు
ఇవాళిలోగా e-KYC చేయించకపోతే?
గృహ గ్యాస్ వినియోగదారులు ఈరోజులోగా e-KYC చేయించకపోతే రేపటి నుంచి కేంద్ర ప్రభుత్వ సబ్సిడీ నిలిచిపోతుంది. దీంతో 14.2 కేజీల సిలిండర్ బుక్ కాకుండా, 5/10 కేజీల కాంపోజిట్ సిలిండర్లే సరఫరా అవుతాయి. 5 కేజీల సిలిండర్ కు రూ.900, 10 కేజీల సిలిండర్ కు రూ.1800 వరకు చెల్లించాల్సి వస్తుంది. సబ్సిడీ గ్యాస్ కనెక్షన్ల దుర్వినియోగాన్ని అరికట్టేందుకే ఈ e-KYC విధానాన్ని కేంద్రం ప్రవేశపెట్టింది.

సంబంధిత పోస్ట్