కార్తీక మాసంలో దీపాలు పెట్టడం వల్ల ప్రయోజనం ఏంటి?

55చూసినవారు
కార్తీక మాసంలో దీపాలు పెట్టడం వల్ల ప్రయోజనం ఏంటి?
కార్తీక మాసం శివుడు, విష్ణువులకు ప్రీతికరమైన నెల. ఈ సమయంలో దీపారాధన చేస్తే పాపాలు నశించి కోరికలు నెరవేరతాయని నమ్మకం. ఇంట్లో దీపం ఆరిపోకుండా ఉండటం శ్రేయస్సు, శుభఫలితాలు తెస్తుంది. కార్తీక మాసంలో చేస్తే సంతానలేమి తొలగి, సంపద, ఆరోగ్యం, శాంతి లభిస్తాయని గ్రంథాలు చెబుతాయి. ముఖ్యంగా సోమవారాల్లో దేవాలయాల్లో గోధుమ పిండి, మట్టి దీపాలు వెలిగించడం, బిల్వచెట్టుపై నీరు పోసి అక్కడ దీపం పెట్టడం కూడా మంగళకరం అని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్